Monday, November 17, 2014

శ్రీ గణ నాధా గజాననా





శ్రీ గణ నాధా గజాననా
శ్రీ గణ నాధా గజాననా
శ్రీ గణ నాధా గజాననా

హేరంభా గజాననా
హేరంభా గజాననా

గౌరీ నందన గజాననా
సిద్ధి వినాయక గజాననా
పార్వతి తనయా సుభాననా
పార్వతి తనయా సుభాననా
గౌరీ నందన గజాననా

పరమ నిరంజన సుభాననా
పరమ నిరంజన సుభాననా
సిద్ధి వినాయక గజాననా
పార్వతి నందన కృపాననా

హేరంభా గజాననా
హేరంభా గజాననా

గౌరీ నందన గజాననా
పశుపతి నందన గజాననా
సిద్ధి వినాయక గజాననా
పార్వతి తనయా సుభాననా

పరమ నిరంజన గజాననా
పరమ నిరంజన గజాననా

శ్రీ గణ నాధా గజాననా
శ్రీ గణ నాధా గజాననా
శ్రీ గణ నాధా గజాననా

ఓం శ్రీ సాయి రాం 



No comments:

Post a Comment