Wednesday, November 26, 2014

సాయీ రామ్ జయ సాయీ రామ్

గురు దేవ దత్త సాయీ  రామ్ - సాయీ రామ్ జయ సాయీ రామ్

సాయీ రామ్ జయ సాయీ రామ్- సాయీ రామ్ జయ సాయీ రామ్

ప్రేమ స్వరూప సాయీ రామ్ -కరుణాసాగర సాయీ  రామ్

ఆపద్బాంధవ సాయీ  రామ్ -అనాధరక్షక సాయీ  రామ్

సజ్జన సన్నుత  సాయీ  రామ్ - మునిజన వందిత సాయీ  రామ్

సాధు స్వరూపా  సాయీ రామ్ - సకల దేవతా సాయీ రామ్

యోగ స్వరూపా సాయీ రామ్ - జ్ఞాన ప్రధాతా సాయీ రామ్

ఆత్మ స్వరూపా సాయీ రామ్ - నిఖిలాధారా సాయీ రామ్

షిర్డి నివాసా సాయీ రామ్ - ద్వారక నిలయా సాయీ రామ్
షిర్డి నివాసా సాయీ రామ్ - ద్వారక నిలయా సాయీ రామ్

గురు దేవ దత్త సాయీ  రామ్ - సాయీ రామ్ జయ సాయీ రామ్
గురు దేవ దత్త సాయీ  రామ్ - సాయీ రామ్ జయ సాయీ రామ్ 
సాయీ రామ్ జయ సాయీ రామ్- సాయీ రామ్ జయ సాయీ రామ్
సాయీ రామ్ జయ సాయీ రామ్- సాయీ రామ్ జయ సాయీ రామ్ 
సాయీ రామ్ జయ సాయీ రామ్- సాయీ రామ్ జయ సాయీ రామ్

No comments:

Post a Comment