In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Wednesday, July 30, 2014

Desires-Teachings to Change lives

As humans we struggle in the whirlpool of desires from birth to death. If we are deriving pleasures from these desires, then why do we suffer most of the time?  

Is it wrong to have desires?

Fulfilling desires - good or bad? 

On the other hand suppressing desires, is it the right thing to do.

Why do we need to even think about these issues?

Why can’t we just enjoy everything   that comes in our way like lots of people? 

One of the major problems in our lives is that we just want to fulfill our desires and we do not want any bad consequences. We need to have some kind of insight so that we can assess whether we deserve a particular object in our life. People would like to have anything and everything if possible. Even if we desire something, do we put enough human effort in to it so that we can acquire it?

When we are unable to perform to the standards that are required!

When we do not get what we want!

We get disappointed and our mind takes it the hard way. 

Our scriptures tell us to control our desires and take control of our emotions when they are not fulfilled. But this is a difficult task for most of us.

Sai Baba used to say “All my devotees come to me first with worldly desires but I bring them to the correct path by fulfilling some of their desires according to past karmas. If they run towards the sensual objects they will fall of the wagon”.

We have to come out of the clutches of this vicious cycle and not fall for these worldly objects. We have to learn to accept what Baba wanted to give us. He wanted us to thrive for knowledge (Jnana) rather than running after worldly desires. We need to show faith towards God and walk the path that Baba showed so that we can be free from these whirlpools of likes and dislikes.

Understanding the desires & controlling them:

Passion towards objects or outward things:
The more we think about objects around us, the more we become interested in them and our passion increases. Then we want to acquire that particular object. This fact was emphasized in Bhagavadgita in the 2nd chapter.   

Desire leads to action:
When we start thinking about an object, we will develop an innate need to acquire that object. Then we imagine the happiness we can derive by having that particular object. This leads to some kind of action where we are willing to do anything to fulfill our wish.

Unfulfilled desires lead to anger:
When we cannot fulfill our wish, we tend to look for reasons. We want to understand who is in between you and this object or what factors preventing you to acquire that particular object. This leads to anger and acting out behaviors.  When anger dominates we lose abstract thinking. When a person can think in an abstract way, he or she will make irrecoverable mistakes. They lose sight of good and bad. This is where composure is essential. We need to control our emotions otherwise we will invite trouble. These consequences will follow us forever.  When we suffer, we say, Why me? Why bad things happen to me only? Why I do not have any luck?

Enjoy desires through heart but not through sensory organs:
Baba never discouraged people from asking worldly objects. But he said through grains story (Channa leela – Hemadpant);

“Before the mind, the intellect and other senses enjoy these objects; remember me first so that they become an offering to me. The senses can never remain without their objects; but if these objects are first offered to the Guru, the attachment for them will naturally vanish.

If you desire anything, desire me only!

If you are angry vent your anger on me only! Offer me your pride and stubbornness.
Be devoted only to me”.

Whenever we wanted to fulfill a desire, we should first try to understand our mental state in that circumstance. We got used to using our sensory organs to enjoy any object. If we can learn to feel this through our heart, it makes a big difference. When we enjoy any object, what satisfies us is the satiety that we experience. We forgot to really enjoy the relationships, objects and routine things in our life. We just acquire objects. We do not pay attention to relationships. We shut down our bodily mechanisms. Sometimes we just do things for other people. Other people’s needs become our priorities. We forget that we are human too. We tend to become robots.

When we fulfill desire, we tend to move the vibrations of pleasure towards the objects but not to the heart. This will deprive you from enjoying what you achieved.
 
When desires are understood with our hearts and soul, then we can move away from these objects easily.

Baba’s teachings to control desires:
Baba said;

“Before the mind, the intellect and other senses enjoy their objects; remember me first so that they become an offering to me, slowly.

The senses can never remain without their objects; but if these objects are first offered to the Guru, the attachment for them will naturally vanish.

If there is the slightest desire for the enjoyment of these objects; and you think that Baba is close by, the question whether the object is fit to be enjoyed or not will at once arise.

The object that is not fit to be enjoyed will be easily shunned. In this way, the devotee’s vicious addictions will disappear and an aversion towards the undesirable will develop.

When such a habit is developed, the thoughts about enjoyment of the sense objects are weakened. The desire for the worship of the Guru arises and pure knowledge will sprout.

When pure knowledge grows, the bondage of body-consciousness will break and the intellect will be merged in spirit consciousness, leading to infinite bliss.

When you serve the Guru with a pure heart, desire for the objects of senses will be destroyed from the root.

The mind will become pure and sinless and your “Self” will manifest with effulgence.

Sai Bandhus!

Let us understand our desires.

Let us analyze the real need for these desires.

Let us stop running for the things that we do not need.

Let us turn our attention to Sai.

Let us get Sai’s grace and walk in the path he showed.


OM SRI SAI RAM!

Wednesday, July 23, 2014

నిజజీవితానికి సాయి బోధలు - కోరికలు




మానవుడు పుట్టిన దగ్గరనుంచి చనిపోయేదాకా కోరికల వలయంలో పడి సతమవుతూ ఉంటాడు. ఈ కోరికల్లో మనకు సుఖం లభిస్తూ ఉంటే, మరి మనకు దుఃఖం ఎందుకు కలుగుతోంది?

కోరికలు ఉండటం తప్పా!


కోరికలు తీర్చుకోవడం మంచిదా ! కాదా !


అలానే కోర్కెలు అణుచుకోవడం సరియైనదేనా !


అసలు వీటిగురించి ఎందుకు ఆలోచించాలి? అందరిలాగా జీవితం ఎందుకు గడపగూడదు ?


ఇక్కడ సమస్య ఏమిటి అంటే, కోరికలు కావాలి కానీ, వాటివల్ల మనకు దుఃఖం కలుగకూడదు. 


ఒక వస్తువుని మనం పొందాలి అంటే, అందుకు మనకు అర్హత కావాలి. ఈ అర్హత అనేది మనకు లేనప్పుడు, మరియు మనము సరియైన ప్రయత్నం చేయనప్పుడు, మనకు ఆ వస్తువు దక్కదు. మనం అనుకున్నది జరుగనప్పుడు మన మనసుకి కష్టం కలుగుతుంది. 


మన శాస్త్రాలన్నీ, కోరికలను నియంత్రించమని, వాటిని అదుపులో ఉంచమని చెప్తాయి. కానీ సామాన్యమానవులకు ఇది చాలా కష్టతరం అయినది. 


అందుకే బాబా ఇలా అనేవారు.


"నా భక్తులు రకరకాల కోరికలతో నా దగ్గరకు వస్తారు. మొట్టమొదట వారి కోరికలు తీర్చుతూ వారిని సక్రమమార్గములో నడిపిస్తాను.  వారికి విషయవాసనలమీదే మనస్సు ఉంటే, వాళ్ళు మామిడి పూతలాగా రాలిపొతారు".


మనము ఈ కోరికల వలయము నుండి బయట పడాలి. బాబా మనకు ఇవ్వాలి అనుకున్నఖజానాని మనం పొందాలి. భగవంతుని పట్ల శ్రద్ధతో ఉండి, బాబా చూపిన మార్గములో నడిస్తే మనకు ఈ కొరికలవల్ల కలిగే దుఃఖమునుండి విముక్తి కలుగుతుంది. 


కోరికలను నియంత్రించే మార్గము - అర్థం చేసుకోవాల్సిన విషయాలు:

విషయములందు ఆసక్తి :

మనం వస్తువుల గురించి ఆలోచిన్చేకొలది, వాటిమీద ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తివలన ఆ విషయములను పొందాలని అనిపిస్తుంది. ఈ విషయాన్నే భగవద్గీత సాంఖ్య యోగంలో భగవానుడు మనకు చెప్పడం జరిగింది. 

కోరిక కర్మకు దారి తీస్తుంది:

మనము ఒక వస్తువు గురించి ఆలోచించగా, ఆలోచించగా, దాని మీద ఆసక్తి కలిగితే, మనస్సులో నానా విధములు అయిన సుఖాల ప్రాప్తి కొరకు ఇచ్ఛలు ప్రబలమగును. ఈ కోరిక తీరడానికి మనము ఏది అయిన చేయడానికి సిద్ధపడతాము.                   

కోరికలోనుంచే కోపం పుడ్తుంది:
మన కోరిక ప్రబలం అయినప్పుడు, ఆ కోరిక తీరనప్పుడు, మనము కారణాలకోసం వెదుకుతాము. ఈ కారణము ఒక పరిస్థితి వల్ల కాని, లేదా ఒక వ్యక్తి ద్వారా కాని సంభవిస్తే, మనకు చాలా క్రోధము కల్గుతుంది.

కోపము వలన మనలో వివేక శక్తి నశిస్తుంది. అప్పుడు మంచి చెడ్డల గురుంచి ఆలొచించము. ఇటువంటి పరిస్తితుల్లో మనల్ని మనము నియత్రించుకోలేము. దీనివల్ల కష్టాలను కొనితెచ్చుకుంటాము. ఈ జన్మలో అనుభవించేదే కాకుండా, వచ్చే జన్మలో కూడా దీని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఆ తరువాత అయ్యో నాకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని బాధ పడతాము.

కోరికలను హృదయముతో అర్థం చేసుకోవాలి:
కోరికలు కలగడం సహజం. బాబా వాటిని అడగద్దు అని చెప్పలెదు. కానీ వాటిని తీర్చుకొనే ముందు, వాటిని నాకు సమర్పించు, అప్పుడు ఆ కోరిక నువ్వు తీర్చుకోవచ్చా లేదా అన్న విచక్షణ నీలో కల్గుతుంది అని చెప్పారు. 

మనము ఒక కోరిక గురుంచి ఆలోచించినప్పుడు, లేదా దాన్ని అనుభవించినప్పుడు మన మానసిక పరిస్థితి ఏమిటీ అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. 

నము విషయసుఖాలను ఇంద్రియాలద్వారా అనుభవించడానికి అలవాటుపడ్డాము. కాని ఇక్కడ ఒక మెట్టు ఫైకి ఎక్కి, వాటిని హృదయంతో ఆస్వాదించటం నేర్చుకోవాలి. 

మామూలుగా మనము ఈ సుఖాల తరంగాలను వస్తువుల వైపు పోనిస్తాము. దానివల్ల పూర్తి ఆనందాన్ని అనుభవించలేము. ఇలా మనము సుఖాల వైపు పరుగులు తీస్తూనే ఉంటాము. ఒక కోరిక చాలా కోరికలకు మూల కారణం అవుతుంది. కోరిక ఎప్పటికీ తీరదు.  అందుకే, ఈ తరంగాలను హృదయం వైపు త్రిప్పాలి. వాటిని నిజంగా అర్థం చేసుకున్నప్పుడు వాటి మీద వ్యామోహం తగ్గుతుంది. 

బాబా చెప్పిన సులభమైన మార్గం ఏమిటి?


"విషయ సుఖాలను నాకు అర్పించి అనుభవించు" అని చెప్పారు. 


మనము  సాయిని స్మరించకుండా యే వస్తువును పంచ ఇంద్రియములతో అనుభవించరాదు.     

ఇలా చేయడం వల్ల మనకు విచక్షణా శక్తి వస్తుంది. 


ఆ కోరికవల్ల ప్రాప్తించిన సుఖంయొక్క విలువ తెలుస్తుంది. 


ఆ విలువను మనం అర్థం చేసుకున్నప్పుడు, దానిపట్ల ఆసక్తి తగ్గుతుంది. 


అప్పుడు అరిషడ్వర్గాలు అదుపులో ఉంటాయి. మనస్సుకు శాంతి లభిస్తుంది. 


శాంతి కలిగితే, మనకు గురువు పట్ల శ్రద్ధ కుదురుతుంది. 


దీనివల్ల మనము బాబాను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాము. మనకు బాబా ద్యానము ఎన్నో రెట్లు  వృద్దిపొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యం, మోక్షము మన వశమవును.     
 

సాయి బంధువులారా!

కోరికలను అర్థం చేసుకుందాము.
వాటి అవసరం మనకు ఎంతవరకు ఉందో తెలుసుకుందాము.

మనకు అక్కరలేని వాటికోసం పరుగులు ఆపేద్దాం.

మన దృష్టిని సాయి వైపు మరల్చుదాము.

సాయి అనుగ్రహాన్ని పొంది, మామిడి పూతలాగ రాలిపోకుండా ఆయన బాటలో నడుద్దాం. 



ఓం సాయి రాం !       

        
       


     

Wednesday, July 16, 2014

THE SEVEN STAGES OF JNANA

Jnana Bhumikas
There are seven stages of Jnana and they are called the seven Jnana Bhumikas.
Jnana (Knowledge) should be developed through a deep study of Atma Jnana Sastras and association with the wise and the performance of virtuous actions without any expectation of fruits.

1) Subheccha or good desire, which forms the first Bhumika or stage of Jnana. This will irrigate the mind with the waters of discrimination and protect it. 

There will be non-attraction or indifference to sensual objects in this stage. 

The first stage is the substratum of the other stages. From it the next two stages, viz., Vicharana andTanumanasi will be reached. 

2) Vicharana  (Self- enquiry): Constant Atma Vichara (Self- enquiry) forms the second stage.

3)  Asangha Bhavana (Tanumanasi):  This is attained through the cultivation of special indifference to objects. The mind becomes thin like a thread. Hence the name Tanumanasi. 

Tanu means thread - threadlike state of mind. 

In the third stage, the aspirant is free from all attractions. 

If any one dies in the third stage, he will remain in heaven for a long time and will reincarnate on earth again as a Jnani. 

The above three stages can be included under the Jagrat state.

4) Sattvapatti: This stage will destroy all Vasanas (Impressions)  to the root. 

This can be included under the Svapana state. 

The world appears like a dream. 

Those who have reached the fourth stage will look upon all things of the universe with an equal eye.

5) Asamsakti:  There is perfect non-attachment to the objects of the world. 

There is no Upadhi or waking or sleeping in this stage. 

This is the Jivanmukti stage in which there is the experience of Ananda Svaroopa (the Eternal Bliss of Brahman) replete with spotless Jnana. 

This will come under Sushupti.

6) Padartha Bhavana: This is knowledge of Truth.


7) Turiya, (The state of superconsciousness): 
This is Moksha. This is also known by the name Turiyatita

There are no Sankalpas (desires). 

All the Gunas disappear. 

This is above the reach of mind and speech. 

Disembodied salvation (Videhamukti) is attained in the seventh stage.

Once we understand these seven stages of Jnana, we have to take a careful look at the first two that is Good desire and Self enquiry, so that we can become eligible for Guru’s grace. 

We need Guru’s help to reach the ultimate goal and to go through all the seven stages. 

This is what every human being should be thinking all the time. 

Because this is the truth and everything else is an illusion as per the scriptures. 

This is what Baba wanted us to pursue.




OM SAI RAM!

Tuesday, July 8, 2014

సాయి అనుగ్రహ మాలిక




సాయి నామమే పవిత్రం ! సాయి బోధలే విచిత్రం !

సాయి పాదమే పవిత్రం ! సాయి పలుకులే విచిత్రం !!    సాయి నామమే !!


కలరా వ్యాధి కాఠిన్యమ్ ! గోధుమపిండి ఔషధం !

హేమాద్పంతుకి  ఆశ్చర్యం ! పలికించెనులె సచ్చరితం  !!


పెళ్ళికి  వచ్చెను ఒక బృందం ! మహాల్సా నోటిలో ఒక మంత్రం !

సాయి అనే పావనమంత్రం ! జగతికి ఇదియే ఆధారం !!  


శ్రీరామనవమి సంభరం ! ఉర్సు చందన ఉత్సవం !

ముస్లిం హిందూ సహవాసం ! జాతికి ఎంతో ప్రీతికరం !!  


బాబా చేసెను అద్భుతం ! ప్రేగులనే పరిశుభ్రం !

ఖండం చేసెను శరీరం ! అది పాపాలకు పరిహారం !!        


గాలించెనులె  బయజా అరణ్యం ! పెట్టెను ప్రేమతో నైవేద్యం !

బాబా ఇ చ్చెను ఒక వరం ! తాత్యాకిచ్చేను తన ప్రాణం !!  


బల్లపై విచిత్ర శయనం ! గుడ్డముక్కల ఆధారం !

చూసినవారికి పరవశం ! తలపించేనులే అది వైకుంఠమ్  !!


గణు మదిలో సంకల్పం ! ప్రయాగ తీర్థ ప్రయాణం !

బాబా చూపెను మహత్యం ! గంగాయమునల సంగమం !!


రాధా భాయి ఉపవాసం ! కావాలన్నది ఒక మంత్రం !

బాబా చూపెను గురు మార్గం ! ఆమెకు కల్గెను మరిజ్ఞానం !!


దుకాణదారుల  అజ్ఞానం ! నూనె లేదని అబద్ధం !

నీ ళ్ళ ను నూనెగా పోయడం ! షిర్డీ అంతా కాంతిమయం !!  


వ్రాయాలని గణు ఒక బాష్యం ! కాకా ఇంటిలో శ్రీకారం !

నౌకరు పిల్లతో బోధనం ! జగతికి ఈశా వాస్యం !!              


దాము అన్న వ్యాపారం ! బాబా వద్దనే ఆ భేరం !

తొలగించేనులే మరి లోభం ! అదియే ముక్తికి సోపానం !!  


నానా మనసులో సందేహం ! పసిగట్టేను బాబా చిరుగర్వమ్ !

బోధించేనులే గీతా రహస్యం ! కదిలేను ఆతని హృదయం !!


కుమ్మరి వనిత పరద్యానం ! కొలిమిలో బిడ్డకు అపాయం !

బాబా చూపెను కారుణ్యం ! అది ఆమెకు మమతావేశం !!    !


వచ్చెను మైనకు ఒక గండం ! మూడు దినముల వేదనం !

జామ్నేరులో బాబా చమత్కారం ! కల్గెను ఆమెకు సుఖప్రసవం !!


మేఘా చూసేను ఒక స్వప్నం ! కనిపించెనులే త్రిశూలం !

బాబా పంపెను శివలింగం ! ద్వారకమాయే కైలాసం !!      


వణిలో కాకా కలవరం ! సప్తశ్రుంగి సందేశం !

బాబా కోసం పరితాపం ! చివరికి కల్గెను అనుగ్రహం !!    


షిర్డీ వాసుల కలకలం ! తుఫాను తాకిడి బీభత్సమ్ !

బాబా ఇచ్చెను ఆదేశం ! అప్పుడు అంతా ప్రశాంతం !!      


మహాల్సా పల్లకి పయనం ! బంధిపోట్ల విహారం !

జిజూరిలొ బాబా దర్శనం ! కష్టాలన్నీ మటుమాయం !!  


సాయి నోటిలో ఒక కథనం ! పాము కప్పల జీవనమ్ !

మానవ జన్మల రహస్యం ! లోకానికిదియే ఆధారం !!      


ఇచ్చెను బాబా ఒక దానం ! అది లక్ష్మిబాయి సుకృతం !

నవవిధి భక్తీ విధానం ! ఇదియే కలియుగ ధర్మం !!        


ఇటుక రాయితో సంకేతం ! మహాసమాధి సన్నాహం !

బూటి వాడలో నివాసం ! అదియే మనకు పరమపదం !!  


సాయి నామమే పవిత్రం ! సాయి బోధలే విచిత్రం !

సాయి పాదమే పవిత్రం ! సాయి పలుకులే విచిత్రం !!      








Wednesday, July 2, 2014

Shri. Madhavrao Vamanrao Adkar



Hi Sai Bandhus,

Guru Purnima is on July 12th, 2014, Please continue to chant original Sai Aarti. 

The original Aarti was written by Shri. Madhav Adkar. Baba encouraged his devotees to sing this Aarti. 

Below is the original Aarti with meaning. Everyone is welcome to do this as many times as they wish. It is suggested to sing this Aarti either 1, 3, 5, or 9 times a day.

Shri. Madhav Adkar


Here is a link to Shri Adkar's life story: (Please paste this URL) 
https://shrisaibabasansthan.org/new_eng%20template_shirdi/shri%20saibaba%20trust/saileela/2011/saileel_julyaugust2011English/page26.htm 

Arati Sai Baba - Meaning:

Composed By: Shri Madhavrao Vamanrao Adkar

Aarti Sai Baba, saukhyadaataara jeeva. 
Charana rajaatalee Dhyaava daasaan visaawaa, 
bhaktaa visaawaa. Aarti Sai Baba

Refrain : We do Aarti to Sai Baba, the soul that and the giver of happiness to all. Give refuge to the downtrodden devotees who are at your feet. 
We do Aarti to you Sai Baba.

Jaaluniyaan aanannga swaswaroopee raahe dhanga
Mumukshu janaan daavee nija dolaan Sreeranga, 

dolaan Sreeranga Aarti Sai Baba

Burn the desires. To the seekers of Self, teach them the way to get Moksha (state of pure bliss). With their own eyes they see the Lord Vishnu (Sriranga). 
We do Aarti to you Sai Baba.

Jayaa manee jaisaa bhaava tayaa taisaa anubhava
Daawisee dayaaghanaa aisee tujzee hee maava 

tujzeeheemaava Aarti Sai Baba


You grant suitable experiences to everybody in accordance with their Faith and devotion. O, merciful one, such is your way.O kind one. 
We do Aarti to you Sai Baba.

Tumache naama dhyaataan hare sansrithi vyathaa
Agaadha tava karanee maarga daawisee anaadhaa,daawisee anaadhaa Aarti Sai Baba


Meditation of your name removes the worldly sufferings. Your actions are unfathomable. Show the path to unfortunate ones. 
We do Aarti to you Sai Baba.

Kaliyugee avataara saguna parabrahm saachara
Avateerna jhaalase swami Datta digambara, 

Datta digambara Aarti Sai Baba

In this age of Kaliyug (The dark and troublsome age of present ), you are true incarnation of Brahama, that has taken form and descended on this earth. You are also Swami Datta digambar (Three-headed diety who is considered as combined incarnation of Brahma-Vishnu-Maheh). Datta digambar.
We do Aarti to you Sai Baba.

Aattan divasaan guruwaaree bhakta karitee waaree
Prabhupada pahaavayaa bhavabhaya niwaree, 

bhaya niwaree Aarti Sai Baba:


On Thursdays,every week, the devotees take a trip (to Shirdi), to have a glimpse of the Lord’s feet and to avert their worldly fears. 
We do Aarti to you Sai Baba.

Maajan nija dravya tteewaa tav charan rajasevaa
Maagane hechiyaataa tumhan devaadhideva, 

Devaadhideva Aarti Sai Baba


The only wealth I desire is to serve at thy feet. O Lord of Lords. 
We do Aarti to you Sai Baba.

Ichchita deena chaatak nirmala toya nijasookha
Paajaawe maadhavaa yaa saambhal aapulee bhaaka, 

aapulee bhaaka Aarti Sai Baba...

Just as the chatak bird desires to drink pure raw water , so O Lord! And kindly give me your assurance (that I will receive such direct knowledge). 
We do Aarti ....



Om Sai!    Sri Sai!   Jaya Jaya Sai!     Sadguru Sai!