In human life, the guru's place is pre-eminent. By keeping utmost faith in Guru alone, everything is obtained.
A devotee's entire strength is due to his guru. Devotion to the guru is superior to devotion to gods and goddesses.
The guru is the supreme being.
సాయి రూపాన్నే ధ్యానిద్దాము, సాయి పాదాలనే పూజిద్దాము !
సాయి మాటలే మన మంత్రాలు, సాయి కృపే మనకు మోక్షము!!


Saturday, March 28, 2020

Shirdi Sai Arathis





Introduction:

There are thirty psalms in all the 4 Artathis. Of those, only sixteen are especially composed on Shri Sai Baba. The rest (fourteen, i.e. about half), are traditional arathi-psalms composed by the mediaeval poet-saints of Maharashtra(excepting a Vedic chant). 

Of the fourteen traditional psalms 
5 are composed by Sant Tukaram Maharaj
2 by Sant Namadev
2 by Sant Janabai
1 by Shri Ramjanardhan Swami 
1 by Shri Rameshwar Bhat; 
1Vedic hymn  
2 Traditional prayers

 Of the sixteen psalms especially written on Shri Sai Baba 
9 are composed by Shri K.J. Bhishma 
3 by Shri Dasganu Maharaj 
1 by Shri Upasani Maharaj, 
1 by Shri Madhav Adkar 
1 by Shri Mohini Raj
1 by Shri B.V. Dev 

Linguistically, of the thirty arati psalms twenty five are in Marathi, two in Hindi, two in Sanskrit and one abilingual anthology of short Marathi and Sanskrit prayers.

OM SRI SAIRAM!





Saturday, March 14, 2020

షిర్డీ సాయి - ఊది మహిమ




 బాబా దక్షిణగా తీసుకున్న దానిని ఎక్కువగా అందరికి పంచేవారు. కొంత పైకాన్ని ధునిలోకి కావాల్సిన కట్టెలను కొనేవారు. అందులోనుంచి వచ్చే బూడిదే ఆయన అనుగ్రహంతో అందరికి ఊదిగా పంచేవారు. మనకు ఊది గురించిన లీలలు తెలుసు. బాబా ఎందుకు ఊది ఇచ్చారు. ఈ విభూతి ప్రకృతి యొక్క నశ్వరతత్వాన్ని బోధిస్తుంది. ఈ సకల విశ్వం దానిలోని వస్తువులు బూడిదవంటి వని నిశ్చయంగా తెలుసుకోవాలి. ఈ శరీరం కూడా పంచభూతాల కాష్టం. శరీరంలో నుంచి జీవుడు వెళ్ళగానే కుప్పకూలుతుంది. ఇది బూడిద అని నిరూపిస్తుంది. మీది, నాది కూడా ఇదే పరిస్థితి. ఇది మీరెప్పుడూ తెలుసుకోవాలని ఊది ఇస్తాను అని బాబా చెప్తారు. ఇక్కడ విభూది యొక్క తత్వార్ధం వివేకంతో కూడిన పూర్ణ వైరాగ్యం. బాబా దక్షిణ తీసుకోవడానికి కూడా కారణం ఈ వైరాగ్యాన్ని మనకు నేర్పించేందుకే. 

బాబా చాలా ఉల్లాసంగా ఒక పాట పాడేవారు. "రమతే రామ ఆయోజి, ఆయోజి ఉదియాంకి గోనియా లాయోజి!" రాముడు తిరుగుతూ తిరుగుతూ వచ్చాడు, ఊది సంచులను పట్టుకుని వచ్చాడు. బాబాకు ఈ పాట అంటే ఎంతో ఇష్టం అయ్యుండాలి లేకపోతే అంత ఉల్లాసంగా ఎందుకు పాడేవారు. ఆ రామనామం ఇచ్చేటువంటి పరమానందం కంటే మోక్షం ఇంకెక్కడ దొరుకుతుంది. దక్షిణ ఇచ్చి ఊది తీసుకుంటే గాని అది అర్ధం కాదు. 

ఒక సారి నారాయణ మోతిరాం జాని అనే బాబా భక్తుడు తన స్నేహితుడికి తేలు కుడితే బాబా ఊదికోసం చూస్తాడు. కాని ఊది దొరకక అక్కడ బాబా పటం దగ్గర ఉన్న అగరువత్తుల బూడిద తీసుకొని బాబాను స్మరించుకొని ఆ ఊదీని తేలు కుట్టిన ప్రదేశంలో రాస్తాడు. అతనికి నెప్పితగ్గి ఉపశమనం కలుగుతుంది. అలానే ఇంకొక బాబా భక్తుడు తన కుమార్తె ప్లేగు వ్యాధిసోకి బాధపడుతూ ఉంటె నానా చాందోర్కర్ గారిని ఊది పంపమని కోరతాడు, కాని నానా ఆ సమయంలో ప్రయాణంలో ఉంటాడు. తన దగ్గర ఊదిలేక రోడ్డు మీద కొంచెం మట్టి చేతిలోకి తీసుకొని సాయి నామ జపం చేసి తన భార్య నుదిటిపై రాస్తాడు. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూసేను. అతడు ఇంటికి పోవుసరికి ఆతండ్రి తన కుమార్తెకు జబ్బు తగ్గేనని చెప్పెను. 

బాబా ఈ ఊది ద్వారానే నానాచందోర్కర్ కుమార్తె మైనతాయికి సుఖ ప్రసవం జరిగే లాగా చేసి తన, తన బిడ్డ ప్రాణాలను రక్షించారు. బాబా కలరా వ్యాధిని షిరిడీనుంచి దూరంగా తరిమికొట్టారు. ఇలా బాబా తన భక్తులను ఎప్పుడు రక్షిస్తూనే వుంటారు. 

సాయి భక్తులారా మనందరం సాయిపై నమ్మకంతో ఎలాంటి ఉపద్రవాలైన ఎదుర్కోవచ్చు. 



ఓం శ్రీ సాయిరాం!

Shirdi Sai - Udi's significance





We all heard about the miracles of Udi (Sacred ash). This Udi denotes the transient nature of this world. We need to understand that this whole universe is not permanent and one day all these elements will be integrated into the space. In a similar way, this body vanishes too. When the soul leaves the body, this body will collapse and proves that this is nothing but ash. You and I will undergo the same stages. So that you should remember this and I should also be aware of it, day and night, I give the vibhuti. The entire universe is full of Maya. Brahman is the only reality, while the universe is illusory. Bear this in mind that this is what the udi teaches. No person belongs to anyone in this world – be they wife, son, uncles or nephews. Naked you come and naked you will return. The udi is a reminder of it”. If this udi is applied to the body, then physical and mental sufferings are cured. But the true significance of the udi is deep and it is meant for discriminatory detachment.  Baba reiterates this fact and that’s why he gives Udi to every one and is trying to teach us the renunciation. 

Baba used to sing a song related to Udi. “Ramate Rama ayogee; Ayogee; udiyon ka Goniya Layogee”   “O playful Ram has come! And brought sacks of Udi” were the two lines he sang. Whenever he was in a happy and joyous mood, he sang this refrain repeatedly, in a melodious voice. Of course that is the sweetness of Lord Rama’s name. This could be understood only when we give offerings (Dakshina) to Sai and take Udi from him.  The greatness of this udi is beyond limits. 


Narayan was a devotee of Baba and used to live in Nasik. Once he comes to Shirdi with his mother. Baba tells his mother that he no longer has to serve anyone for his job and he can start his own business. He then started a boarding home by name Ananda ashram. It thrived really well. One of his friends was stung by a scorpion and was in extreme pain. They were looking for Baba's udi but they could not find none. Then Narayan goes to his pooja mandir and gets ashes from joss-stick. He invokes Baba and thinking that this ash is Baba's udi puts it on the seat of pain. Then pain disappears. They felt delighted and moved by Baba's miracle. 

Another time one devotee of Bandra came to know that his daughter was down with bubonic plague. He had no Udi so he requests Nana Chandorkar to send himsome Udi. At that time Nana was traveling and did not have any Udi with him. He then gets some dust from the place and prays to Baba and gives it to the person who came. This made his daughter get better. 

Baba's Udi saved lives of Mainatai (Nana Chandorkar's daughter) and her unborn child. Baba took care of so many calamities like plague, cholera and some natural calamities. 

Baba is always with us if we show faith in him and we can face any pandemics or calamities.


OM SRI SAIRAM!

Saturday, March 7, 2020

Dakshina and its meaning






Heamadpanth tackles the issue of Dakshina and Why Baba asked only certain people and not others. Somebody may ask a question, "If Baba was a Fakir and perfectly non-attached, why should he ask for Dakshina and care for money?" We shall consider this question broadly now.


During his initial stay at Shrdi he did not accept anything. He stored burnt matches and filled His pocket with them. He never asked anything from anybody--whether he be a devotee or otherwise. If anybody placed before Him some change, he purchased oil or tobacco. Then some persons thought that they could not see the Saints empty-handed, and they, therefore, placed some copper coins before Baba. If a pice was placed before Him, he used to pocket it; if it was a two pice coin, it was returned immediately. Then after Baba's fame had spread far and wide, people began to flock in numbers; and Baba began to ask Dakshina from them. 

The scriptures advised that people should give Charity. The teacher in the Taittiriya Upanishad exhorts his pupils to practice charity and other virtues. Regarding charity he says, "Give with faith, give with magnanimity, i.e. liberally, give with modesty, with awe and with sympathy. 


In order to teach the devotees the lesson of charity and to remove their attachment to money and thus to purify their minds, Baba asked Dakshina from them; but there was this peculiarity, as Baba said, that He had to give back hundred times more of what he received. one such example is Mr. Ganpatrao Bodas, the famous actor, says in his Marathi autobiography, that Baba's pressed him often for Dakshina. He used to empty all the money he used to bring to Shirdi. He lived well off, and without any financial struggles in his later life.  


Baba did not ask Dakshina from all. If some gave Dakshina without being asked, He sometimes accepted it; and at other times He refused it. He asked it from certain devotees only. He never demanded it, from those devotees, who thought in their minds that Baba should ask them for it, and then they should pay it. If anybody offered it against His wish, He never touched it, and if he kept it there, He asked him to take it away. He asked for small or big amounts from devotees, according to their wish, devotion and convenience. He asked it, even from women and children. He never asked all the rich for it, nor from all the poor."
"Baba never got angry with those from whom He asked Dakshina, and who did not give it. If any Dakshina was sent, through some friend, who forgot to hand over the same to Baba, He reminded him somehow of it and made him pay it. On some occasons, Baba used to return some sum from the amount tendered as Dakshina, and ask the donor to guard it or keep it in his shrine for worship. This procedure benefited the donor or devotee immensely. If anybody offered more than he originally intended to give, He returned the extra amount. Sometimes, He asked more Dakshina from some, than what they originally intended to give and, if they had no money, asked them to get or borrow from others. From some, He demanded Dakshina three or four times a day."
"Out of the amount collected as Dakshina, Baba spent very little for His own sake, viz., for buying Chilim (clay pipe) and fuel for His Dhuni (sacred fire), and all the rest, He distributed as charity in varying proportions to various persons. All the paraphenalia of the Shirdi Sansthan was brought, by various rich devotees at the instance and suggestion of Radha-Krishna-Mai. Baba always used to get wild and scolded those, who brought costly and rich articles. 


He said to Mr. Nanasaheb Chandorkar, that all His property consisted of one koupin (codpiece), one stray piece of cloth, one Kafni and a tumrel (tinpot), and that all the people troubled Him by bringing all these unnecessary, useless and costly articles."


OM SRI SAIRAM!

దక్షిణ




మానవులలో ఉండే చెడ్డ గుణం లోభం. మనవి అనుకున్నవి వదలటం అస్సలు ఇష్టం ఉండదు. బాబా తన భక్తులను ఈ లోభమనే ఊబినుండి బయటకు లాగడానికే దక్షిణను అలవాటు చేస్తారు. తైత్తరీయ ఉపనిషత్ దానం గురించి ఇలా చెప్తుంది. దానం ఎప్పుడూ శ్రద్ధతో ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇస్తే ఫలితం ఉండదు. ఏదైనా సరే అణుకువతో ఇవ్వాలి. అందుకే బాబా దయ కలిగి ఉండండి, సంయమనంతో ఉంటె అత్యంత సుఖం పొందుతారు అని చెప్పారు. పరమ దయాళువు అయిన సాయి భక్తులకు త్యాగం అలవాటు చేయడానికే ఈ దక్షిణను స్వీకరించేవారు. ఆయన ఫకీరు, భిక్షతో జీవనం సాగించారు. ఆయనకు డబ్బుతో పని లేదు. ఆయన ఆశ్రమాలను స్థాపించాలని కాని, ఆస్తులను కూడపెట్టాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఇంకా కొత్తవి ఏమైనా కట్టేటప్పుడు ఆయన వాటిని ప్రోత్సహించేవారు కారు. మొట్టమొదటి రోజుల్లో బాబా అసలు ఏమి తీసుకొనే వారు కాదు. ఎవరైనా ఒక పైసా ఇస్తే తీసుకునే వారు. రెండు పైసలు ఇస్తే వద్దు అనే వారు. తరువాత కాలంలో భక్తుల సంఖ్య పెరిగి, వారి కర్మల అనుగుణంగా వారు ఇవ్వాలి అనుకున్న దక్షిణ మాత్రం తీసుకునే వారు. వారు దక్షిణ అడిగారు అంటే దాని వెనక ఏదో పరమార్ధం ఉంటుంది. అలా అని అందరి దగ్గర దక్షిణ తీసుకొనే వారు కాదు. ధనవంతులను కూడా పంపించి వేరే వారి దగ్గర నుంచి దక్షిణ అడిగి తెమ్మని కోరే వారు. వారికి పేద ధనవంతుల మధ్య తేడా లేదు. ఎవరి జీవితంలో ఏది అవసరమో అది మాత్రమే చేసే వారు. 

దక్షిణ అనేది ఒక్కో సారి డబ్బు రూపంలోనే కాకుండా వేరే రూపాలలో కూడా అడిగే వారు. ఒక సారి జి. జి నార్కే గారిని 15 రూపాయల దక్షిణ అడిగారు. ఆయన దగ్గర పైసా కూడా లేదు అయిన దక్షిణ అడుగుతారు. ఆయన చదివే యోగ వాసిష్టంలో చదివిన వాటిని అనుసరించి వాటినే దక్షిణగా ఇమ్మన్నారు. అలానే తర్ఖడ్ భార్యను కామ క్రోధాలనే అరిషడ్ వర్గాలను 6 రూపాయలగా ఇమ్మని అడుగుతారు. ఇలా ఎవరికి ఏది ఉపయోగపడుతుందో అది మాత్రమే కోరే వారు. 

బాబాకు ఒక్కో రోజు దక్షిణగా చాలా ధనం వచ్చేది కాని సాయంత్రము అయ్యే సమయానికి బాబా అందరికి పంచేసే వారు. మరల తరువాత రోజు మామూలే. ఇలా బాబా మహాసమాధి నాటికి బాబా దగ్గర ఏమి మిగల లేదు. బాబా ఒక సారి నానా చాందోర్కర్తో ఇలా చెప్పారు. ఆయన దగ్గర ఉన్న ప్రాపంచికమైన ఆస్థి ఏమిటి అంటే, ఒక చిలుం, ఒక డబ్బా, జోలి, కఫ్నీ మరియు గోచి అని చెప్పేవారు. కాని మహానుభావుల నిజమైన ఆస్తి అందరిపట్ల, అన్ని జీవుల పట్ల సమ భావన, కరుణ, దయ, మరియు ఆత్మ స్థితి.  ఇదే మనం నిజంగా నేర్చుకోవాల్సిన, అనుసరించాల్సిన మార్గం. ఈ మార్గమే షిర్డి మార్గం అంటే సాయి మార్గం. 

ఓం శ్రీ సాయిరాం!