సాయి సత్చరిత పారాయణము చేయడమే సాయి సేవ.
అలా పారాయణం చేసిన బోధలను మన జీవితంగా మార్చుకోవడమే నిజమైన గురు సేవ.
సాయి చూపించిన మార్గాన్ని అనుసరించడమే నిజమైన సాయి సేవ.
సాయి పట్ల శ్రద్ధతో ఉండి, సభూరితో జీవించడమే నిజమైన సాయి సేవ.
పరమ గురువైన శ్రీ షిర్డీ సాయి చెప్పిన జీవిత లక్ష్యాన్ని చేరడమే అన్నిటకన్నా గొప్ప గురు సేవ.
No comments:
Post a Comment